కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రిజిస్ట్రేషన్ నంబర్ 271/B IV/ 2022ని కలిగి ఉన్న రిజిస్టర్డ్ ట్రస్ట్ ఇంటి నంబర్ 8-1-293/A, HS దర్గా, షేక్పేట్, హైదరాబాద్ - 500104' చిరునామాతో గండిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేయబడింది.
పైన పేర్కొన్న ట్రస్ట్ ద్వారా రామరాజ్యం స్థాపన మరియు దాని నిర్మాణం భగవద్గీతలోని అధ్యాయం 4 లోని 7 & 8 మరియు అ -18 లోని 17 & 43 శ్లోకాలను మరియు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 లో పేర్కొన్న పశు రక్షణకు తగిన కార్యకలాపాలను ఆర్టికల్ 361 ( రాజ ప్రముఖ ) ద్వారా నిర్వహిస్తాము.
త్రిమూర్తులు
అష్ట దిక్పాలకులు
రాష్ట్ర పాలకులు
జిల్లా పాలకులు
మండల పాలకులు
గ్రామ పాలకులు
భాగవత, రామాయణ, గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములతో పాటు ఆధునిక చట్టాల మీద అవగాహన మరియు ధనుర్వేద నిపుణతలో మేటి
ధర్మ స్థాపన (దుష్ట–శిక్షణ, శిష్ట–రక్షణ, గోరక్షణ)
అష్ట దిక్పాలకులను తద్వారా రాష్ట్ర, జిల్లా మరియు మండల గ్రామ పాలకులను వారి ద్వారా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొనుట
సద్భక్తి, సన్మార్గము
ధర్మ స్థాపన (దుష్ట–శిక్షణ, శిష్ట–రక్షణ, గోరక్షణ)
భగవద్గీత 18-43 లో తెలిపిన క్షత్రియ లక్షణములు కలిగిన రాష్ట్ర, జిల్లా మరియు మండల గ్రామ పాలకులను వారి ద్వారా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొనుట.
నివేదించడం: రాష్ట్ర, జిల్లా, మండల మరియు గ్రామ పాలకుల పరిపాలనాధి విషయములు త్రిమూర్తులకు చెరవేయుట
సద్భక్తి, సన్మార్గము
ధర్మ స్థాపన (దుష్ట–శిక్షణ, శిష్ట–రక్షణ, గోరక్షణ)
భగవద్గీత 18-43 లో తెలిపిన క్షత్రియ లక్షణములు కలిగిన జిల్లా, మండల మరియు గ్రామ పాలకులను వారి ద్వారా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొనుట
నివేదించడం: జిల్లా, మండల మరియు గ్రామ పాలకుల పరిపాలనాది విషయములు అష్ట దిక్పాలకు చెరవేయుట
సద్భక్తి, సన్మార్గము
ధర్మ స్థాపన (దుష్ట–శిక్షణ, శిష్ట–రక్షణ, గోరక్షణ)
భగవద్గీత 18-43 లో తెలిపిన క్షత్రియ లక్షణములు కలిగిన మండల మరియు గ్రామ పాలకులను వారి ద్వారా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొనుట
నివేదించడం: మండల మరియు గ్రామ పాలకుల పరిపాలనాధి విషయములు రాష్ట్ర పాలకులకి చెరవేయుట
సద్భక్తి, సన్మార్గము
ధర్మ స్థాపన (దుష్ట–శిక్షణ, శిష్ట–రక్షణ, గోరక్షణ)
భగవద్గీత 18-43 లో తెలిపిన క్షత్రియ లక్షణములు కలిగిన గ్రామ పాలకులను వారి ద్వారా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొనుట
నివేదించడం: గ్రామ పాలకుల పరిపాలనాధి విషయములు జిల్లా పాలకులకి చెరవేయుట
సద్భక్తి, సన్మార్గము
ధర్మ స్థాపన (దుష్ట–శిక్షణ, శిష్ట–రక్షణ, గోరక్షణ)
నియమించ బడ్డ పరిధిలో రామరాజ్య నిర్మాణమునకు సిద్ధ పడ్డ పౌరులను చేర్చుకుని వారి శక్తి కి లోబడి తగిన పన్ను వసూలు చేసి మండల పాలకులకు చెరవేయుట
నివేదించడం: గ్రామ స్థాయి పరిపాలనాధి విషయములు మండల పాలకులకి చెరవేయుట